Isha Ambani’s and Anand Piramal’s wedding: Among the politicians, Maneka Gandhi,HD Deve Gowda, Vijay Rupani, Suresh Prabhu and have reached Antilia to attend the grand wedding.
ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ, మరో పారిశ్రామికవేత్త అజయ్ పిరమాల్ తనయుడు ఆనంద్ పిరమాల్‌తో బుధవారం ముంబైలోని ఆయన నివాసం యాంటిలియాలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహానికి బాలీవుడ్ సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.
#IshaAmbaniWedding
#politicians
#PranabMukherjee
#Rajinikanth
#Bollywoodcelebs
#MamataBanerjee